వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం కొండూరులో ఎల్లమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం బోనాల పండుగ నిర్వహించారు. గ్రామంలోని మహిళలు బోనాలు తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.
రేణుకా మాత ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

