Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కండక్టర్‌పై దాడిని ఖండించిన TWU

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 2:32 PM సిద్దిపేటGeneral
కండక్టర్‌పై దాడిని ఖండించిన TWU - Udayam
అశ్వాపురంలో టికెట్ విషయంలో తలెత్తిన వివాదంతో మణుగూరు డిపో కండక్టర్ ప్రవళికపై జరిగిన దాడిని తెలంగాణ వర్కర్స్ యూనియన్ (TWU) గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో కమిటీ ఖండించింది. ఈ సందర్భంగా ప్రవళికకు యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...