వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్‌లో కాంగ్రెస్ నాయకులు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఖర్గే దిష్టిబొమ్మను బీజేవైఎం నాయకులు దహనం చేయడాన్ని ఖండిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ప్రధాని మోదీ, ఆయన కుటుంబాన్ని ఖర్గే దూషించలేదని, కాంగ్రెస్‌ను ముక్త్ భారత్ చేస్తానన్న వ్యాఖ్యలపై మాత్రమే స్పందించారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

