వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ, భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఎలాంటి ఆందోళనకు పిలుపు ఇవ్వకపోయినా విద్యార్థి నాయకులను అర్ధరాత్రి నుంచి పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.
విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు.
Comments
Loading comments...

