Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో జావెలిన్‌ క్షిపణుల తయారీ

Follow Udayam on Google
Udayam Desk Sep 01, 2026 10:05 AM జాతీయంవాణిజ్యం
భారత్‌లో జావెలిన్‌ క్షిపణుల తయారీ - Udayam
టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ జావెలిన్‌ జాయింట్‌ వెంచర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో జావెలిన్‌ ఏయూఆర్‌ క్షిపణుల తుది అసెంబ్లీ, విడిభాగాల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలో తయారయ్యే కీలక విడిభాగాలను భారత్‌కు తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ చేస్తారు. దీంతో రక్షణ రంగంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.

Comments

G
Loading comments...