వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం జరిగిన ఈ-వేలంలో క్వింటాకు గరిష్ఠంగా రూ.3,236 ధర నమోదై, ఈ సీజన్‌లోనే ఆల్‌టైం రికార్డును నెలకొల్పింది.
గత బుధవారం సగటున రూ.2,589 ఉన్న ధర, తాజాగా రూ.2,721కి పెరగడం విశేషం. మంచి ధర లభిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

