వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలోని అమీన్ పీర్ పెద్ద దర్గాను మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం సందర్శించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
హిందూ, ముస్లిం ఐక్యతకు ప్రతీకగా పేరొందిన అమీన్ పీర్ దర్గాలో ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

