వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని నటి రమ్యకృష్ణ అన్నారు. ఇది మహిళలకే పరిమితం కాదని, పురుషులు కూడా బాధితులవుతారని తెలిపారు. బలవంతంగా, ఇష్టపూర్వకంగా లేదా సాధారణంగా కూడా ఇలాంటివి జరుగుతాయని వ్యాఖ్యానించారు.
గతంలో సినిమా సెట్లలో మహిళా నటీమణులకు కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావని గుర్తుచేసుకున్నారు.
Comments
Loading comments...

