Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాప్రాలో వృద్ధ దంపతులను ఢీకొట్టిన ఆటో

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 12:19 PM మేడ్చల్ మల్కాజిగిరి General
కాప్రాలో వృద్ధ దంపతులను ఢీకొట్టిన ఆటో - Udayam
కాప్రా సాకేత్ టవర్స్ వద్ద ఈరోజు ఉదయం 9:15 గంటలకు స్కూటీపై వెళ్తున్న 70 ఏళ్ల వృద్ధ దంపతులను ఆటో ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మహిళకు తలకు తీవ్ర గాయం కాగా,వృద్ధుడి కుడి చీలమండకు గాయమై రక్తస్రావమైంది. ప్రమాదం తర్వాత ఆటో డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడని స్థానికులు ఆరోపించారు. ఆటో నంబర్, డ్రైవర్ ఫొటో తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...