Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకుమానులో వైసీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 11:56 AM గుంటూరుGeneral
కాకుమానులో వైసీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు - Udayam
వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థులకు పార్టీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ బీ-ఫారాలు అందజేశారు. గుంటూరు రూరల్‌కు ఇంటూరి అంజిరెడ్డి, కాకుమానుకు కొండ్రు రంజిత్ కుమార్, పెదనందిపాడుకు సాతులూరి ఉషారాణి బీ-ఫారాలు అందుకున్నారు. ప్రత్తిపాడుకు వేల్పురి దేవరత్న కుమారి, వట్టిచెరుకూరుకు ఏడ్లూరి సలోమి బీ-ఫారాలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...