Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోరందుకున్న జాతీయ రహదారి పనులు

Follow Udayam on Google
Saychi kumar Sep 02, 2026 9:28 PM కామరెడ్డిGeneral
జోరందుకున్న జాతీయ రహదారి పనులు - Udayam
హైదరాబాద్ మెదక్-బోధన్ విస్తరణ పనులు ఎల్లారెడ్డి పట్టణంలో జోరందుకున్నాయి. మెదక్-ఎల్లారెడ్డి మధ్య పనుల్లో జాప్యంతో పాటు పట్టణంలో పనులు నెమ్మదించాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గమనించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెంటనే కాంట్రాక్టర్, జాతీయ రహదారి అధికారులతో మాట్లాడి పనులు వేగవంతం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...