వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ పట్టణంలోని 26, 29వ వార్డుల్లో బీఆర్ఎస్ నేతలు ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. అర్హులైన పట్టభద్రులు గడువులోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఫామ్-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పోకల జమున, కౌన్సిలర్ సేవెల్లి మధు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

