వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుళ్లకోటలో విషాద ఘటన చోటుచేసుకుంది. BRS పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ సింహాచలం జగన్ శనివారం తెల్లవారుజామున ఇంటి వద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైనట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. జగన్ అకాల మరణంతో BRS శ్రేణులు, గుళ్లకోట గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

