వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణుల అసెంబ్లీ, ఇంటిగ్రేషన్ చేపట్టేందుకు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, జావెలిన్ జాయింట్ వెంచర్ ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్ భాగస్వాములుగా ఉన్నాయి.
భారత్‌లో తుది అసెంబ్లీ కేంద్రం ఏర్పాటుతో దేశ రక్షణ తయారీ సామర్థ్యం, భారత్-అమెరికా రక్షణ సహకారం మరింత బలోపేతం కానుంది.
Comments
Loading comments...

