Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెలకు రూ.2 లక్షల జీతం ప్రమాదకరమా?

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 8:15 PM జాతీయంవాణిజ్యం
నెలకు రూ.2 లక్షల జీతం ప్రమాదకరమా? - Udayam
బెంగళూరు టెకీ శశాంక్‌ దీక్షిత్‌ నెలకు రూ.2 లక్షల జీతం కెరీర్‌కు ఎలా ప్రమాదకరంగా మారుతుందో వివరిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు. మంచి ఆదాయం కల్పించే కంఫర్ట్‌ జోన్ వల్ల ఉద్యోగులు కొత్త అవకాశాలను ప్రయత్నించకుండా రిస్క్‌ తీసుకోవడానికి వెనకడుగు వేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...