వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకకు చెందిన పాటబల్ల కృష్ణస్వామి ప్రతిష్టాత్మక ‘ఇరుముడి’ చిత్రంలో నటించారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన చిత్రం విజయోత్సవ వేడుకల్లో దర్శకుడు శివ నిర్వాణ చేతుల మీదుగా కృష్ణస్వామి ప్రత్యేక జ్ఞాపికను అందుకున్నారు.
కోనసీమ కళాకారులకు సినీ రంగంలో గుర్తింపు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

