Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ గ్లోబల్‌ సమిట్‌కు వార్‌రూమ్‌

Follow Udayam on Google
vihar Sep 01, 2026 11:24 AM హైదరాబాద్General
‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ గ్లోబల్‌ సమిట్‌కు వార్‌రూమ్‌ - Udayam
‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ గ్లోబల్‌ సమిట్‌ ఏర్పాట్ల కోసం ప్రజాభవన్‌లో వార్‌రూమ్‌ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో జరిగే సమిట్‌ ఏర్పాట్లను రోజువారీగా పర్యవేక్షిస్తూ శాఖల మధ్య సమన్వయం చేయాలని సూచించారు. సీనియర్‌ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి, సమిట్‌-2026 లోగోను రూపొందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...