వార్తలకు తిరిగి వెళ్లండి

2023లో జరిగిన జీ20 (G20) సదస్సులో 'ఇండియా'కు బదులుగా 'భారత్' అనే పేరును ఉపయోగించినప్పటి నుంచి దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు అదే బాటలో నడవడం ప్రారంభించాయి.
ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ (MP), హరియాణా, రాజస్థాన్ (RJ), ఛత్తీస్‌గఢ్, గుజరాత్ (GJ), మహారాష్ట్ర (MH)లలోని దాదాపు 17 యూనివర్సిటీలు, విద్యాసంస్థలు తమ అధికారిక పత్రాల్లో 'భారత్' పేరును చేర్చేందుకు ఇప్పటికే తీర్మానాలు కూడా చేశాయి.
మరోవైపు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం జబల్‌పూర్‌లోని యూనివర్సిటీ కాన్వొకేషన్‌లో విద్యార్థులకు 'భారత్' అని ముద్రించిన పట్టా సర్టిఫికేట్లను అధికారికంగా ప్రదానం చేయనున్నారు.
Comments
Loading comments...

