వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా 3.5 శాతానికి తగ్గడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై దూకుడు తగ్గించవచ్చనే అంచనాలు పెరిగాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం ప్రపంచ మార్కెట్లకు సానుకూలంగా మారింది.
ఈ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో కోలుకున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 553 పాయింట్లు పెరిగి 77,603 వద్ద, నిఫ్టీ 148 పాయింట్లు పెరిగి 24,198 వద్ద ట్రేడయ్యాయి.
Comments
Loading comments...

