Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం బ్యాంకులకు సెలవులివే!

Follow Udayam on Google
Shruthi Nov 15, 2026 8:52 AM జాతీయంవాణిజ్యం
ఈ వారం బ్యాంకులకు సెలవులివే! - Udayam
నవంబర్‌లో పలు పండుగల నేపథ్యంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. నవంబర్‌ 15న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. నవంబర్‌ 16న ఛత్‌ పూజ సందర్భంగా పాట్నా, రాంచీలో, 20న ఇగాస్‌ బగ్వాల్‌ పండుగ కారణంగా డెహ్రాడూన్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ప్రాంతీయ పండుగలను బట్టి మారుతుంటాయి.

Comments

G
Loading comments...