Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూర్‌నగర్‌లో ప్రజాదారి మూసివేతపై ఫిర్యాదు

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 12:46 PM సూర్యాపేటGeneral
హుజూర్‌నగర్‌లో ప్రజాదారి మూసివేతపై ఫిర్యాదు - Udayam
హుజూర్‌నగర్ పట్టణంలోని సర్వే నంబర్ 123లో కెనరా బ్యాంక్ వెనుక ఉన్న ప్రజాదారిని మూసివేయడంపై స్థానికుడు ఉట్కూరు శ్రీరామచంద్రమూర్తి కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దారి మూసివేతతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థులు, వృద్ధులు, మహిళలకు రాకపోకల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అంబులెన్స్ రాకపోకలకు కూడా ఆటంకం కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...