Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

అమెరికాలో కుప్పకూలిన భారీ బాంబర్ విమానం

Anil Jun 16, 2026 2:00 AM అల్ ఇండియా 7 viewsabout 3 hours ago
అమెరికాలో కుప్పకూలిన భారీ బాంబర్ విమానం - Udayam Digital
దక్షిణ కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్‌ వైమానిక స్థావరం నుండి టేకాఫ్‌ అయిన కాసేపటికే అమెరికా వాయుసేనకు చెందిన ప్రముఖ బీ-52 బాంబర్‌ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ విషాద ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 8 మంది అమెరికా వైమానిక దళ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అధికారులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...