వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డులోని పాలకొండ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో వచ్చిన స్పోర్ట్స్ బైక్, కారు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
మృతుల్లో బైక్‌పై ఉన్న ఇద్దరితో పాటు కారులోని గౌసియా (30), ఆమిర్ (18 నెలలు), ఉజేఫా (8) ఉన్నారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

