Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SDV కోసం హోండా-నిస్సాన్‌ ఒప్పందం

Follow Udayam on Google
Sai Aug 31, 2026 6:25 PM జాతీయంవాణిజ్యం
SDV కోసం హోండా-నిస్సాన్‌ ఒప్పందం - Udayam
తదుపరి తరం సాఫ్ట్‌వేర్‌-డిఫైన్డ్‌ వాహనాల సాంకేతికతపై హోండా, నిస్సాన్‌ సహకార ఒప్పందం చేసుకున్నాయి. 2029 నుంచి సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈసీయూలు, సాఫ్ట్‌వేర్‌ను వాహనాల్లో ఉపయోగించనున్నాయి. కోర్‌ ఈసీయూలు, ఆపరేటింగ్‌ సిస్టమ్‌, కంట్రోల్‌ సాఫ్ట్‌వేర్‌పై కలిసి పనిచేయనున్నాయి. అభివృద్ధి ఖర్చులు తగ్గించి, కొత్త టెక్నాలజీని వేగంగా తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Comments

G
Loading comments...