Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HDFC సీఈఓ రేసులో కైజాద్‌ భరూచా

Follow Udayam on Google
Sai Aug 31, 2026 11:12 AM జాతీయంవాణిజ్యం
HDFC సీఈఓ రేసులో కైజాద్‌ భరూచా - Udayam
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తదుపరి ఎండీ, సీఈఓగా డిప్యూటీ ఎండీ కైజాద్‌ భరూచా పేరు ముందంజలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సీఈఓ శశిధర్‌ జగదీశన్‌ మరోసారి పదవి కోరుకోకపోవడంతో బ్యాంక్‌ కొత్త వారసుడి ఎంపికపై దృష్టి పెట్టింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బ్యాంక్‌ 2-3 పేర్లను ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదించాలి. రాజీవ్‌ సబర్వాల్‌, విశాఖ ముల్యే, అనూప్‌ బాగ్చీ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...