వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జెంటినా నౌక 'ఎంవి హోండియస్'లో హంటా వైరస్ వ్యాప్తి చెందడంతో ఇద్దరు భారతీయులు బాధితులుగా తేలారు. ఇప్పటికే ముగ్గురు మరణించగా, 150 మంది ప్రయాణికులున్న ఈ నౌకలో వైరస్ ప్రకంపనలు రేపుతోంది. ప్రస్తుతం బాధితులకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు.
అయితే, ఇది కోవిడ్ అంత వేగంగా వ్యాపించదని WHO స్పష్టం చేసింది. వైరస్ అదుపునకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ ప్రయాణికుల భద్రతపై ఆందోళన నెలకొంది.
Comments
Loading comments...

