వార్తలకు తిరిగి వెళ్లండి

డోర్‌డాష్ భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో తొలి డెవలప్‌మెంట్ సపోర్ట్ సెంటర్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ప్రస్తుతం 500 మంది నిపుణులతో పనిచేస్తున్న కేంద్రంలో ఉద్యోగులను 3,000కు పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రపంచవ్యాప్తంగా 5.6 కోట్లకుపైగా నెలవారీ యాక్టివ్ యూజర్లకు ఇక్కడి నుంచి సాంకేతిక సేవలు అందించనుంది.
Comments
Loading comments...

