Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వే ప్రక్రియపై అధికారులకు దిశానిర్దేశం

Follow Udayam on Google
Harika Jun 19, 2026 3:02 PM వనపర్తిGeneral
సర్వే ప్రక్రియపై అధికారులకు దిశానిర్దేశం - Udayam
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని తహసీల్దార్ కార్తిక్ రావు అధికారులను ఆదేశించారు. పాన్‌గల్‌లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25 నుంచి బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని సూచించారు. సర్వేలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్, ఆర్‌ఐతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...