Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందరావుపేటలో ఘనంగా చౌడేశ్వరి జ్యోతి ఉత్సవం

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 12:47 PM వికారాబాద్General
గోవిందరావుపేటలో ఘనంగా చౌడేశ్వరి జ్యోతి ఉత్సవం - Udayam
యాలాల మండలం గోవిందరావుపేటలో శ్రీ చౌడేశ్వరి మాత జ్యోతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకం, అన్నదానం, భజన కార్యక్రమాలు చేపట్టారు. జ్యోతి మహోత్సవంతో ఆలయం భక్తులతో సందడిగా మారింది. సోలాపూర్, బైమండి, పూణే ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల జయజయధ్వానాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

Comments

G
Loading comments...