Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగారం, వెండి ధరలకు బ్రేక్‌.. హైదరాబాద్‌లో తగ్గిన రేట్లు

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 2:36 PM జాతీయంవాణిజ్యం
బంగారం, వెండి ధరలకు బ్రేక్‌.. హైదరాబాద్‌లో తగ్గిన రేట్లు - Udayam
హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1.55 లక్షలకు చేరగా.. నిన్నటితో పోలిస్తే రూ.2 వేలు తగ్గింది. కేజీ వెండి రూ.2,34,478కు పడిపోయింది. మార్కెట్‌ పరిణామాల నేపథ్యంలో విలువైన లోహాల ధరలు దిగొచ్చాయి. గోల్డ్‌ ఫ్యూచర్స్‌ రూ.1,50,143గా, వెండి ఫ్యూచర్స్‌ కేజీకి రూ.2,32,625గా ట్రేడవుతున్నాయి.

Comments

G
Loading comments...