వార్తలకు తిరిగి వెళ్లండి

గజ్వేల్ పట్టణంలోని మహాతి ఆడిటోరియంలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో ఎల్‌నినోపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
పర్యావరణ మార్పులపై అవగాహన పెంచుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

