Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్యామిలీ ఆఫీసులను గిఫ్ట్ సిటీ భారీ ఆఫర్స్

Follow Udayam on Google
Sai Aug 27, 2026 11:33 AM జాతీయంవాణిజ్యం
ఫ్యామిలీ ఆఫీసులను గిఫ్ట్ సిటీ భారీ ఆఫర్స్ - Udayam
భారత ఫ్యామిలీ ఆఫీసులను ఆకర్షించేందుకు గిఫ్ట్ సిటీ 20 ఏళ్ల పన్ను మినహాయింపు, 15 విదేశీ కరెన్సీల్లో లావాదేవీల సౌకర్యం అందిస్తోంది. దేశం విడిచి వెళ్లకుండానే గ్లోబల్ మార్కెట్లను చేరుకునే అవకాశం కల్పిస్తోంది. సింగపూర్‌లో 2024 చివరికి 2,000కుపైగా ఫ్యామిలీ ఆఫీసులు ఉండగా, దుబాయ్‌లో 800కుపైగా ఉన్నాయి. గిఫ్ట్ సిటీ ప్రోత్సాహకాలు అందిస్తున్నా, ఫ్యామిలీ ఆఫీసుల సంఖ్య, ఏయూఎం వివరాలు ఇంకా స్పష్టంగా లేవు.

Comments

G
Loading comments...