Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా గాంధీ జయంతి

Follow Udayam on Google
Shafi Oct 02, 2026 3:59 PM నంద్యాలవాణిజ్యం
ఘనంగా గాంధీ జయంతి - Udayam
ప్యాపిలి పట్టణంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వయో వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి అనే ఆయుధాలతోనే బాపూజీ స్వాతంత్ర్యాన్ని సాధించారని నాయకులు శ్యామ్సన్, పార్థసారథి కొనియాడారు. గాంధీజీ ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామన్నారు. సంఘం అభివృద్ధి కి కృషి చేసిన పార్థసారథిని ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...