వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసేందుకు పైప్‌లైన్లు, ఎల్‌ఎన్‌జీ, పెట్రోకెమికల్స్, ఎల్‌పీజీ మౌలిక వసతుల విస్తరణకు గెయిల్ భారీ ప్రణాళికలు ప్రకటించింది. ప్రస్తుతం 18,690 కి.మీ.లున్న పైప్‌లైన్ నెట్‌వర్క్‌కు మరో 1,500 కి.మీ. నిర్మాణంలో ఉంది.
అవి పూర్తయితే నెట్‌వర్క్ దాదాపు 20 వేల కి.మీ.లకు చేరనుంది. రెండు ఎరువుల ప్లాంట్లకు రూ.21 వేల కోట్ల పెట్టుబడికి సూత్రప్రాయ ఆమోదం లభించింది.
Comments
Loading comments...

