వార్తలకు తిరిగి వెళ్లండి

హోర్ముజ్ జలసంధిని మూసివేసినప్పటికీ భారత్‌లో ఇంధన కొరత రాబోదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం 30 నుంచి 60 రోజులకు సరిపడా సరిపోయే ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
అయితే, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ సంక్షోభం సుదీర్ఘకాలం పాటు ఇలాగే కొనసాగితే మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని మంత్రి హెచ్చరించారు.
Comments
Loading comments...

