Back to feed
నీట్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
Anusha Jun 18, 2026 10:59 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago

తెలంగాణలో జూన్ 21న జరగనున్న నీట్ (NEET) రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. పరీక్షకు వెళ్లే విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవడానికి, వారి ప్రయాణ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ వెసులుబాటును కల్పించింది.
Comments
Loading comments...



