Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐతో విపత్కర పరిణామాలపై భయాలు వద్దు

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 9:24 AM జాతీయంవాణిజ్యం
ఏఐతో విపత్కర పరిణామాలపై భయాలు వద్దు - Udayam
ఏఐ వల్ల విపత్కర పరిణామాలు వస్తాయనే భయాలు అతిశయోక్తేనని జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ వెంబు అన్నారు. ఏఐ అభివృద్ధిని ప్రపంచం ఆపలేదని, భారత్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. ఏఐ కారణంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగాలపై ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆటోమేషన్‌ ఇతర రంగాల్లో కొత్త డిమాండ్‌ తీసుకురాగలదని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...