వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో అక్రమ పటాసుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 25 మంది గాయపడ్డారు.
క్షతగాత్రులను దేవాస్, ఇండోర్ ఆస్పత్రులకు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

