Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ విదేశాంగ మంత్రులతో ప్రధాని మోదీ భేటీ

Follow Udayam on Google
Rohit Singh May 14, 2026 3:25 PM జాతీయంGeneral
బ్రిక్స్ విదేశాంగ మంత్రులతో ప్రధాని మోదీ భేటీ - Udayam
ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరైన ప్రతినిధులు ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సులో పశ్చిమాసియా పరిణామాలు, అంతర్జాతీయ సమస్యలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా జైశంకర్ పలు దేశాల మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికా ప్రతినిధులతో భేటీ అనంతరం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో సమావేశం కానున్నారు.

Comments

G
Loading comments...