Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్విడియాకు భారీ షాక్‌.. రూ.లక్షల కోట్ల నష్టం

Follow Udayam on Google
Sai Nath Nov 10, 2026 11:12 AM జాతీయంవాణిజ్యం
ఎన్విడియాకు భారీ షాక్‌.. రూ.లక్షల కోట్ల నష్టం - Udayam
చైనా గూఢచర్య ఆరోపణల నేపథ్యంలో చిప్‌ తయారీ దిగ్గజం ఎన్విడియా మార్కెట్‌ విలువ భారీగా పడిపోయింది. అక్టోబర్‌లో నమోదైన గరిష్ఠ స్థాయి నుంచి ఇప్పటివరకు సుమారు 1.57 ట్రిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.140 లక్షల కోట్లు) మార్కెట్‌ విలువ ఆవిరైంది. ఈ నష్టం భారత వార్షిక జీడీపీలో దాదాపు మూడో వంతుతో సమానం.

Comments

G
Loading comments...