వార్తలకు తిరిగి వెళ్లండి

ఏకదంతుడి ఆశీస్సులతో అంతా ఏకమయ్యారు. 8 సంవత్సరాలుగా బొజ్జ గణపయ్యను ప్రతి యేడు బాధ్యతగా ప్రతిష్టించి సాంప్రదాయ పద్ధతులలో రోజువారి పూజలు నిర్వహించి భక్తులచే ఆశీస్సులు పొందుతున్నారు.
2000 - 2001 సం, పదవ తరగతి బ్యాచ్ శ్రీ సరస్వతి శిశు మందిర్ బాగులవాడ విద్యార్థులు శ్రీ సంకల్ప వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ పుణ్యా కార్యాన్ని నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు.
Comments
Loading comments...

