Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌.ఎల్‌.బి పట్టా పొందిన శీతల్కర్ అరవింద్‌ కు ఘన సన్మానం

Follow Udayam on Google
యం.వేణు Aug 22, 2026 7:28 AM నిర్మల్వాణిజ్యం
ఎల్‌.ఎల్‌.బి పట్టా పొందిన శీతల్కర్ అరవింద్‌ కు ఘన సన్మానం - Udayam
నిర్మల్ జిల్లా , తానూర్ మండలం , హంగిర్గ గ్రామానికి చెందిన మాములు కుటుంబం నుండి చదువు పై ఉన్న ఆసక్తి తో ఎన్నో కష్టాలకు తట్టుకుని అనుకున్న లక్షం సాదించారు నేటి యువత కు ఆదర్శంగా నిలిచారు. అరవింద్ ఎల్‌.ఎల్‌.బి పట్టా సాధించిన సందర్భంగా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలో ఘనంగా సన్మానించారు, బందువులు స్నేహితులు ఊరి పెద్దలు శాలువాతో సన్మానించారు అలాగే అభినందనలు తెలిపారు

Comments

G
Loading comments...