వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్రిమ మేధతో ఉద్యోగాలు పోతాయన్న భయాలు అవసరం లేదని కాగ్నిజెంట్ ఇండియా సీఎండీ రాజేశ్ వారియర్ అన్నారు. ఏఐ వల్ల కొత్త తరహా ఉద్యోగ అవకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.
ఏఐ సేవలకు అంతర్జాతీయ హబ్‌గా మారే సామర్థ్యం భారత్‌కు ఉందని పేర్కొన్నారు. యువత ఏఐ వినియోగంతో పాటు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

