Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుత్తలూరులో బర్రెలను తప్పించబోయి కారు బోల్తా

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 11:52 AM నెల్లూరుGeneral
దుత్తలూరులో బర్రెలను తప్పించబోయి కారు బోల్తా - Udayam
దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం వద్ద సోమవారం రాత్రి రోడ్డుపైకి వచ్చిన బర్రెలను తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన నాయుడు, ఆయన కుమారుడు పవన్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. టీడీపీ మాజీ మండల కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి వెంటనే స్పందించి సమాచారం అందించారు.

Comments

G
Loading comments...