Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దురంధర్-2కు షాక్

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 1:18 PM జాతీయంవినోదం
దురంధర్-2కు షాక్ - Udayam
రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ 2027 గ్రామీ అవార్డుల్లో తొమ్మిది విభాగాల్లో నామినేషన్లు సాధించలేకపోయింది. సమర్పించిన ఎనిమిది పాటల్లో ఒక్కటీ తుది జాబితాలో చోటు దక్కించుకోలేదు. భారతీయ తమిళ పాట ‘వరువాయి’ మాత్రం నామినేషన్ పొందింది.

Comments

G
Loading comments...