వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో హకీంపేట్ సమీపంలో నవంబర్ 7, 8 తేదీల్లో రైతు మేళా, 9న సుమారు 50 వేల మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.55 కోట్లతో 15 కిలోమీటర్ల మేర శాశ్వత తారు రోడ్డు నిర్మిస్తున్నారు.
పారిశ్రామిక వాడకు ఉపయోగపడేలా పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కడా అధికారి వెంకటరెడ్డి, టీజీఐఐసీ అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

