Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాకలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 12:12 PM మెదక్General
దుబ్బాకలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి - Udayam
దుబ్బాక నుంచి చీకోడ్ వెళ్లే రహదారిపై గన్నె భూమిరెడ్డి కట్టె కోత మిషన్ సమీపంలో బైక్‌ను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన జరిగింది. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...