వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న వినాయక చవితి సందర్భంగా గుర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డీజే సౌండ్ సిస్టమ్ నిర్వాహకులకు స్తానిక పోలీసులు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చీపురుపల్లి DSP రాఘవులు, CI శంకర్రావు, SI నారాయణరావులు పాల్లొని శబ్ద కాలుష్య నియంత్రణ, నిబంధనలను వారికి వివరించారు. DJ నిర్వహణకు పోలీసుల నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరి అని సూచించారు. ప్రజల ప్రశాంతత, ఆరోగ్యం, భద్రత ముఖ్యమన్నారు..
Comments
Loading comments...

