వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలో ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ధర్పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించగా, మోబిన్‌సాబ్, ఎస్‌బీ తండాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్, మండల అధ్యక్షుడు గాదె నరేశ్, సర్పంచి చెలిమెల శ్రీనివాస్, ఉపసర్పంచి ఎజ్జ శ్రీకాంత్, గ్రామ శాఖ అధ్యక్షులు చక్రపాణి, సుభాష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

