వార్తలకు తిరిగి వెళ్లండి

డొంకేశ్వర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇబిత్వర్ శివాజీకి రూ.29,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బట్టు సంజీవ్ రాజ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగుల బాబురావు, ఉప సర్పంచ్ కొరోళ్ల మహిపాల్ పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్ దశ గౌడ్, జి.జి. నడుకూడ కాంగ్రెస్ నాయకులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

